LCP image
4.0
ratings
21 MB
Size
Verified

SCREENSHOTS (8)

Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

About the app

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. వ్యాస మహర్షి 18 పురాణాలు రచించాడు. 1 అగ్ని పురాణం 2 నారద పురాణం 3 పద్మ పురాణం 4 లింగ పురాణం 5 గరుడ పురాణం 6 కూర్మ పురాణం 7 స్కాంద పురాణం 8 మత్స్య పురాణం 9 మార్కండేయ పురాణం 10 భరత పురాణం 11 భవిష్య పురాణం 12 బ్రహ్మ పురాణం 13 బ్రహ్మాండ పురాణం 14 బ్రహ్మ వైవర్త పురాణం 15 వరాహ పురాణం 16 వామన పురాణం 17 వాయు పురాణం 18 విష్ణు పురాణం " పురాణాలు - చరిత్రలు " - ఈ app లో పురాణాలు, చరిత్రలు తెలుగులో రోజువారిగా అద్యాయాలు తో చేయబడింది. Introducing new Hindu devotional " Puranalu Charithralu " application in Telugu Language. Puranas and charithras are available in neat formatted text. Current List: శివ పురాణం మాఘ పురాణం విష్ణు పురాణం కార్తీక పురాణం గురు చరిత్ర సాయిబాబ చరిత్ర *** More to come ***

Books and Reference

Ratings

0

0 total ratings

5

73%

4

10%

3

4%

2

3%

1

10%

REVIEWS

No reviews yet. Be the first one to review this app

Permissions

Internet: use your internet connection

Scan to download on PhonePe Appstore